Hrithik Roshan Viral Video: వైరల్ వీడియో, అభిమాని పాదాలకు నమస్కరించిన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, నువ్వు ఎంత గొప్పవాడివి హృతిక్ అంటున్న నెటిజన్లు
ఓ ఫిట్‌నెస్ ఈవెంట్‌లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని స్టేజీపైకి వచ్చి హీరో కాళ్లు మొక్కాడు. దానికి ప్రతిచర్యగా హృతిక్ కూడా అభిమాని పాదాలకు నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఓ ఫిట్‌నెస్ ఈవెంట్‌లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని స్టేజీపైకి వచ్చి హీరో కాళ్లు మొక్కాడు. దానికి ప్రతిచర్యగా హృతిక్ కూడా అభిమాని పాదాలకు నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు నువ్వు ఎంత గొప్పవాడివి హృతిక్ అంటూ అతడి మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా హృతిక్ ప్రస్తుతం విక్రమ్ వేద సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)