Video: వీడియో ఇదిగో, పుట్టిన బిడ్డతో ఆస్పత్రిని వీడుతున్న రాంచరణ్ దంపతులు, చరణ్ చేతిలో హాయిగా పడుకుని నిద్రపోతున్న బుజ్జాయి

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన ఆడబిడ్డతో తమ నివాసానికి బయలుదేరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా అపోలో ఆస్పత్రిలో మెగాస్టార్ చిరంజీవి కోడలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. మెగా ఇంటికి వారసురాలు రావడంతో ఫ్యాన్స్ తో పాటు మెగా దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Ram-Charan-and-Upasana-Daughter-Pic-Video

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన ఆడబిడ్డతో తమ నివాసానికి బయలుదేరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా అపోలో ఆస్పత్రిలో మెగాస్టార్ చిరంజీవి కోడలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. మెగా ఇంటికి వారసురాలు రావడంతో ఫ్యాన్స్ తో పాటు మెగా దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now