Anasuya Bharadwaj on Gay Fds: గే ఫ్రెండ్స్‌ అనుభవంపై అనసూయ సంచలన వ్యాఖ్యలు, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్‌ ఉన్నారని, నాకు ఎవరితో ఆ అనుభవం కాలేదని వెల్లడి

ఈ ప్రశ్నకు అనసూయ స్పందించారు. 'మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్‌ ఉన్నారు. అయితే పర్సనల్ గా నాకు వారితో అలాంటి అనుభవాలు కాలేదు. ఆన్‌లైన్‌లో మాత్రం చాలా సార్లు అనుభవమైంది’అని ఓపెన్‌గా సమాధానం చెప్పింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

Anasuya Bharadwaj on Gay Fds (Photo-File Photo/Twitter)

అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ఆన్‌లైన్‌ చాటింగ్‌లో పాల్గొంది. ఈ క్రమంలో ఓ అభిమాని మీరు నిజంగా లిబరల్, మెట్యూర్డ్ ఉమన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ‘మీకు ఎప్పుడైనా లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అని అడిగారు. ఈ ప్రశ్నకు అనసూయ స్పందించారు. 'మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్‌ ఉన్నారు. అయితే పర్సనల్ గా నాకు వారితో అలాంటి అనుభవాలు కాలేదు. ఆన్‌లైన్‌లో మాత్రం చాలా సార్లు అనుభవమైంది’అని ఓపెన్‌గా సమాధానం చెప్పింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

Anasuya Bharadwaj on Gay Fds (Photo-File Photo/Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement