IMDb Top 10 Movies of 2022: సత్తా చాటిన దక్షిణాది సినిమాలు, ఐఎండీబీ రేటింగ్‌లో తొమ్మిదిస్థానాలు సౌత్ సినిమాలవే, ఒక్కస్థానంతో సరిపెట్టుకున్న బాలీవుడ్, లిస్ట్ ఇదిగో..

తాజాగా విడుదలైన ఐఎండీబీ టాప్‌ 10 లిస్టులో (ఆర్డర్‌ ప్రకారం) ఆర్‌ఆర్‌ఆర్‌, ది కశ్మీర్‌ ఫైల్స్‌, కేజీఎఫ్‌ చాఫ్టర్‌ 2, విక్రమ్‌, కాంతార, రాకెట్రీ, మేజర్‌, సీతారామం, పొన్నియన్ సెల్వన్‌-1, 777 చార్లీ స్థానం సంపాదించుకున్నాయి.

RRR

ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్‌)-2022 టాప్ 10 (IMDb 2022) జాబితాలో సౌత్ ఇండియా సినిమాలు రికార్డు క్రియేట్ చేశాయి. ఐఎండీబీ రేటింగ్‌లో దక్షిణాది సినిమాలు మరోసారి తమ రేంజ్‌ ఏంటో చూపించాయి. తాజాగా విడుదలైన ఐఎండీబీ టాప్‌ 10 లిస్టులో (ఆర్డర్‌ ప్రకారం) ఆర్‌ఆర్‌ఆర్‌, ది కశ్మీర్‌ ఫైల్స్‌, కేజీఎఫ్‌ చాఫ్టర్‌ 2, విక్రమ్‌, కాంతార, రాకెట్రీ, మేజర్‌, సీతారామం, పొన్నియన్ సెల్వన్‌-1, 777 చార్లీ స్థానం సంపాదించుకున్నాయి.

ఐఎండీబీ జాబితా ప్రకారం మూడు తెలుగు సినిమాలు, మూడు తమిళ సినిమాలు, మూడు కన్నడ సినిమాలు కాగా బాలీవుడ్‌ ఇండస్ట్రీ నుంచి ది కశ్మీర్ ఫైల్స్ ఒక్కటే చోటు దక్కించుకుంది. అంటే దక్షిణాది నుంచి తొమ్మిది ఉంటే.. నార్త్‌ నుంచి కేవలం ఒక్కటే సినిమా అన్నమాట.

Here's IMDb Top 10 Most Popular Indian Movies

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement