Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరాచకం, వైజాగ్ లీలా మహల్ థియేటర్లో బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేసి విధ్వంసం

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఆయన అభిమానులు బీభత్సం సృష్టించారు.వైజాగ్‌లోని లీలా మహల్‌ థియేటర్‌లో జల్సా సినిమా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేశారు

pawan-kalyan-fans-attack-leela-mahal-theatre-vizag

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఆయన అభిమానులు బీభత్సం సృష్టించారు.వైజాగ్‌లోని లీలా మహల్‌ థియేటర్‌లో జల్సా సినిమా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేశారు.సీట్లు ధ్వంసం చేయడంతో పాటు సీలింగ్‌ కూడా డామేజ్‌ చేశారు. పేపర్‌ ముక్కలు, గాజు పెంకులతో ప్రస్తుతం థియేటర్‌ పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో థియేటర్‌ యాజమాన్యం గగ్గోలు పెడుతోంది. పవన్‌ అభిమానులు చేసిన ఈ అరాచకానికి సుమారు రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement