Jony Master Row: జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయడు, ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న రాము మాస్టర్, న్యాయమే గెలుస్తుందని కామెంట్
జానీ మాస్టర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు డ్యాన్స్ మాస్టర్ రాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన.. జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ ను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అసలు నిజం బయటికి వచ్చిన తర్వాత న్యాయం పక్షాన పోరాడతామన్నారు కొరియోగ్రాఫర్ రాము.
జానీ మాస్టర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు డ్యాన్స్ మాస్టర్ రాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన.. జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ ను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అసలు నిజం బయటికి వచ్చిన తర్వాత న్యాయం పక్షాన పోరాడతామన్నారు కొరియోగ్రాఫర్ రాము. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్ కు జానీ మాస్టర్.. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు.. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)