Jr NTR On His Mother: అమ్మ కోరికను నెరవేర్చిన జూనియర్ ఎన్టీఆర్, అమ్మకు ఇచ్చే ఉత్తమ బహుమతి ఇదేనని కామెంట్

తన సొంతూరు కుందాపురానికి నన్ను తీసుకొచ్చి.. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్నది మా అమ్మ కల అని అది నెరవేర్చానని తెలిపారు.

Jr NTR Birthday gift to his Mother

అమ్మకు నేనిచ్చే ఉత్తమ బహుమతి ఇదేనన్నారు జూనియర్ ఎన్టీఆర్. తన సొంతూరు కుందాపురానికి నన్ను తీసుకొచ్చి.. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్నది మా అమ్మ కల అని అది నెరవేర్చానని తెలిపారు.

సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు ఉడిపికి కలిసి వెళ్లడం తనకు నేను ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి అన్నారు.ఇందుకు విజయ్ కిరగందూర్, స్నేహితులు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.  లైంగిక వేధింపుల ఘటనపై మరోసారి స్పందించిన మోహన్ లాల్, హేమ కమిటీ నివేదిక చదవలేదు, జూనియర్ ఆర్టిస్టుల సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)