Jr NTR Devara: థియేటర్లలో దేవర హంగామా, పాలాభిషేకం- రక్తాభిషేకం చేసిన అభిమానులు..వీడియో ఇదిగో
దేవర సినిమా హంగామా మొదలైంది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా దేవర సినిమా విడుదల కానుండగా అనంతపురంలో తారక్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఎన్టీఆర్ భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం, రక్తాభిషేకం చేశారు అభిమానులు.
దేవర సినిమా హంగామా మొదలైంది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా దేవర సినిమా విడుదల కానుండగా అనంతపురంలో తారక్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఎన్టీఆర్ భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం, రక్తాభిషేకం చేశారు అభిమానులు. వీడియోలు ఇవిగో, చంచలగూడ జైలుకు జానీ మాస్టర్, వీడియోలు తీయకండి అంటూ రిక్వెస్ట్..
Here's Video:
<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ ఈ నెల 27న రిలీజ్ కానుంది. అనంతపురంలో ఎన్టీఆర్ కటౌట్‌కు రక్తాభిషేకం <a href="https://t.co/UYYffMVKKI">pic.twitter.com/UYYffMVKKI</a></p>— ChotaNews (@ChotaNewsTelugu) <a href="https://twitter.com/ChotaNewsTelugu/status/1837066153849500003?ref_src=twsrc%5Etfw">September 20, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>