Junior NTR Thanks Fans: దేవ‌ర్ పార్ట్ 1 చిత్రాన్ని మీ భుజాల‌పై మోసి ఘన విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ ఇదిగో..

‘దేవ‌ర’ పార్ట్‌-1కు ద‌క్కిన ఆద‌ర‌ణ‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆనందం వ్య‌క్తం చేశారు. చిత్ర బృందం, ప్రేక్ష‌కులు, అభిమానుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్టీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ సందేశం ఇచ్చారు. దేవ‌ర్ పార్ట్-1కి అందుతున్న అద్భుత‌మైన స్పంద‌న‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా ఎప్పిట‌కీ నా హృద‌యంలో ప్ర‌త్యేక స్థానం కలిగి ఉంటుంది.

Devara Movie Collections

‘దేవ‌ర’ పార్ట్‌-1కు ద‌క్కిన ఆద‌ర‌ణ‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆనందం వ్య‌క్తం చేశారు. చిత్ర బృందం, ప్రేక్ష‌కులు, అభిమానుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్టీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ సందేశం ఇచ్చారు. దేవ‌ర్ పార్ట్-1కి అందుతున్న అద్భుత‌మైన స్పంద‌న‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా ఎప్పిట‌కీ నా హృద‌యంలో ప్ర‌త్యేక స్థానం కలిగి ఉంటుంది. నా స‌హ న‌టులైనా సైఫ్ అలీఖాన్, జాన్వీ క‌పూర్, ప్ర‌కాశ్ రాజ్, శ్రీకాంత్.. వారి పాత్ర‌ల‌కు ప్రాణం పోసి, మా క‌థ‌కు జీవం ఇచ్చారని జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఈ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

దేవర 16 రోజుల కలక్షన్స్ ఇవిగో, 509 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసినట్లుగా ప్రకటించిన మేకర్స్

Here's Tweet

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement