Keerthy Suresh Drinking Video: వామ్మో కీర్తి సురేష్, ఎత్తిన కళ్లు బాటిల్‌ను దించకుండా తాగి షాకిచ్చిన మహానటి, వీడియో ఇదిగో..

హీరోయిన్‌ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్‌ను దించకుండా తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది

keerthi-suresh (Photo-Video Grab)

శ్రీకాంత్‌ ఒదేల దర్శకత్వంలో నాని హీరోగా పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కిన దసరా మార్చి 30న ఘనంగా విడుదల కాబోతోంది. మహానటి’ కీర్తి సురేశ్‌ ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.తాజాగా ముంబైలో నిర్వహించిన ప్రమోషన్స్‌లో నాని, కీర్తి సురేశ్‌, ఇతర మూవీ టీం సభ్యులతో పాటు స్పెషల్‌ గెస్ట్‌గా రానా దగ్గుబాటి హాజరయ్యాడు.ఈ ముంబైలోని ప్రమోషన్స్‌ ఈవెంట్స్‌ లో హీరోయిన్‌ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్‌ను దించకుండా తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement