Konidela Klinkaara: రామ్‌చరణ్ - ఉపాసన ముద్దుల కుమార్తె క్లీంకార వీడియో వైరల్, బుడిబుడి అడుగులేసిన మెగా డాటర్

రామ్‌ చరణ్.. ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకారకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో క్లీంకార నడవటం మనం చూడొచ్చు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్.. తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ వచ్చే ఏడాది 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Klin Kaara Konidela cute video goes viral(viral video)

రామ్‌ చరణ్.. ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకారకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో క్లీంకార నడవటం మనం చూడొచ్చు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్.. తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ వచ్చే ఏడాది 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.  కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేక చ‌తికిలాప‌డ్డ‌ పుష్ప‌, హిందీ వ‌ర్ష‌న్ మూవీ రిలీజ్ విష‌యంలో అల్లు అర్జున్ కు ఎదురుదెబ్బ‌

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement