Mahesh Babu Wedding Anniversary: మహాష్ బాబుకు ఆకాశంలో పెళ్లి రోజు వేడుకుల నిర్వహించిన చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి...

మహేష్ బాబు పెళ్లిరోజు అని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు మహేష్ బాబు పెళ్లిరోజు. మహేష్ బాబు, నమ్రత ల పదిహేడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు ప్రత్యేకంగా బొకేను తెప్పించి విమానంలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Image: Twitter

హైదరాబాద్, ఫిబ్రవరి 10: మహేష్ బాబు ముఖ్యమంత్రి జగన్ తో సినిమా రంగ సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక విమానంలో తోటి సినీ ప్రముఖలతో కలసి విజయవాడ బయలుదేరారు. అయితే మహేష్ బాబు పెళ్లిరోజు అని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఈరోజు మహేష్ బాబు పెళ్లిరోజు. మహేష్ బాబు, నమ్రత ల పదిహేడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు ప్రత్యేకంగా బొకేను తెప్పించి విమానంలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబుకు చిరంజీవి, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబుకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోను చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now