Malli Pelli Public Talk: మళ్లీ పెళ్లి సినిమా పబ్లిక్ టాక్ ఇదిగో, ప్రేక్షక ప్రపంచానికి తెలిసిన కథనే ఈ సినిమాలో చూపించారంటున్న ఆడియన్స్
ఒకప్పుడు నరేశ్ కథానాయకుడిగా చాలా సినిమాలే చేశారు. పవిత్ర లోకేశ్ కూడా కథానాయికగా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ ఇద్దరూ ప్రస్తుతం సహాయ నటులుగా రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగిస్తున్నారు. ఈ దశలో ఆ ఇద్దరూ ప్రధాన పాత్రధారులుగా మళ్ళీ పెళ్లి సినిమా చేశారు.
ఒకప్పుడు నరేశ్ కథానాయకుడిగా చాలా సినిమాలే చేశారు. పవిత్ర లోకేశ్ కూడా కథానాయికగా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ ఇద్దరూ ప్రస్తుతం సహాయ నటులుగా రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగిస్తున్నారు. ఈ దశలో ఆ ఇద్దరూ ప్రధాన పాత్రధారులుగా మళ్ళీ పెళ్లి సినిమా చేశారు. సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈమధ్యకాలంలో బలమైన ప్రచారంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన సినిమాల్లో ఇదొకటి.మరి ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందో వీడియో ఇదిగో..
Public Talk
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో ఘటన (వీడియో వైరల్)
Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్
Advertisement
Advertisement
Advertisement