Mammootty Turbo Trailer: మమ్ముట్టి టర్బో ట్రైలర్ 24 గంటల్లోనే అరుదైన రికార్డు, 3.25 మిలియన్ల రియల్‌ టైం వ్యూస్‌తో..

మాలీవుడ్‌ మెగాస్టార్ మమ్ముట్టి టర్బో (Turbo) చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా విడుదల చేసిన టర్బో ట్రైలర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే 3.25 మిలియన్ల రియల్‌ టైం వ్యూస్‌తో.. ఎక్కువ మంది వీక్షించిన మమ్ముట్టి ట్రైలర్‌గా అరుదైన ఫీట్‌ నమోదు చేసింది.

Mammootty Turbo Trailer Creates Rare Record

మాలీవుడ్‌ మెగాస్టార్ మమ్ముట్టి టర్బో (Turbo) చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా విడుదల చేసిన టర్బో ట్రైలర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే 3.25 మిలియన్ల రియల్‌ టైం వ్యూస్‌తో.. ఎక్కువ మంది వీక్షించిన మమ్ముట్టి ట్రైలర్‌గా అరుదైన ఫీట్‌ నమోదు చేసింది. టర్బో చిత్రాన్ని వైశాక్ ఫిల్మ్‌ బ్యానర్‌పై మిధున్‌ మాన్యుయెల్ థామస్‌ తెరకెక్కిస్తున్నారు.

Here's Trailer

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement