Nayanthara Slams Dhanush: నటుడు ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు, అహంకారంతో తన భర్తపై కక్ష కట్టడాని లేఖలో పేర్కొన్న నయనతార..కోలీవుడ్‌లో సంచలనం
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తన డాక్యుమెంటరీలో తను నటించిన పాటను వినియోగించుకోవడానికి ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ నయనతార లేఖలో పేర్కొంది. అహంకారంతో తనపై తన భర్తపై ధనుష్ కక్ష కట్టాడని లేఖలో పేర్కొన్నారు నయనతార.
నటుడు ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేశారు హీరోయిన్ నయనతార . నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తన డాక్యుమెంటరీలో తను నటించిన పాటను వినియోగించుకోవడానికి ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ నయనతార లేఖలో పేర్కొంది. అహంకారంతో తనపై తన భర్తపై ధనుష్ కక్ష కట్టాడని లేఖలో పేర్కొన్నారు నయనతార. ప్రముఖ కన్నడ నటి రీటా అంచన్ కన్నుమూత, అనారోగ్య సమస్యలతో మృతి...పలువురు ప్రముఖుల సంతాపం
Here's Tweeet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)