Nishad Yusuf Passes Away at 43: కంగువ సినిమా ఎడిటర్ ఆకస్మిక మృతి, అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో విగతజీవిగా కనిపించిన నిషాద్, విషాదంలో సినీ పరిశ్రమ
కోలీవుడ్ సినిమా ఎడిటర్ నిషాద్ యూసఫ్ (Nishad Yusuf) కన్నుమూశారు. 43ఏళ్ల నిషాద్ తన ఇంట్లో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కొచ్చిలో నివాసముంటున్న నిషాద్ తన అపార్ట్మెంట్లో కన్నుమూసినట్లు (Nishad Yusuf Passes Away) పోలీసులు తెలిపారు.
Kochi, OCT 30: కోలీవుడ్ సినిమా ఎడిటర్ నిషాద్ యూసఫ్ (Nishad Yusuf) కన్నుమూశారు. 43ఏళ్ల నిషాద్ తన ఇంట్లో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కొచ్చిలో నివాసముంటున్న నిషాద్ తన అపార్ట్మెంట్లో కన్నుమూసినట్లు (Nishad Yusuf Passes Away) పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిషాద్ ఆకస్మిక మరణంపై చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువా’కు (Kanguva) నిషాద్ ఎడిటర్‌గా పనిచేశారు.
Film EditorNishad Yusuf No More
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement