Jailer: రజనీ 'జైలర్' చిత్రంపై ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ అభ్యంతరం.. ఆ తర్వాత??
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది.
Hyderabad, Aug 28: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన తాజా చిత్రం జైలర్ (Jailer) బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఓ పాత్రధారి ఆర్సీబీ జెర్సీ వేసుకుని హీరో కోడలిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడతాడు. తమ జెర్సీ వేసుకున్న వ్యక్తితో అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయించారంటూ ఆర్సీబీ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం... జైలర్ సినిమా నుంచి సదరు సన్నివేశాన్ని తొలగించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్
Advertisement
Advertisement
Advertisement