Noor Malabika Das Dies: నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ సూసైడ్.. ముంబైలోని ఆమె నివాసంలో ఆత్మహత్య

ప్రముఖ ఓటీటీ వేదిక ఉల్లులో ప్రసారమైన పలు వెబ్ సీరీస్ లలో నటించిన నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ (37) ఆత్మహత్య చేసుకొన్నారు.

Noor Malabika Das (Credits: X)

Mumbai, June 10: ప్రముఖ ఓటీటీ వేదిక ఉల్లులో (ULLU) ప్రసారమైన పలు వెబ్ సీరీస్ లలో నటించిన నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ (37) (Noor Malabika Das Dies) ఆత్మహత్య చేసుకొన్నారు. ముంబైలోని ఆమె నివాసంలో విగతజీవిగా కనిపించారు. ఈ మేరకు ఇంగ్లీష్ పత్రిక ‘మిడ్ డే’ ఓ కథనంలో వెల్లడించింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం నేడే.. మొత్తం 71 మంది సభ్యులతో నేటి సాయంత్రం ఐదింటికి ప్రధాని భేటీ.. 100 రోజుల కార్యాచరణపై చర్చించే అవకాశం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)