Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్‌ బుక్ అకౌంట్ హ్యాక్.. సమస్యను వెంటనే పరిష్కరించిన టెక్నికల్ టీమ్

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో వున్న ఈ వీడియోను అభిమానులు, ఇతర నెటిజన్లు చూశారు.

Credits: Twitter

Hyderabad, July 28: ప్యాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) ఫేస్‌బుక్ ఖాతా (Facebook Account) హ్యాకింగ్‌(Hacking)కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో వున్న ఈ వీడియోను అభిమానులు, ఇతర నెటిజన్లు చూశారు. ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైనట్లుగా గుర్తించి, ట్వీట్లు చేశారు. హ్యాకింగ్ పై ప్రభాస్ కూడా ప్రకటన చేశారు. రంగంలోకి దిగిన ప్రభాస్ సాంకేతిక టీమ్ సమస్యను పరిష్కరించింది. పదేళ్ల క్రితం ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ప్రభాస్ కు 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Bengal Shocker: ఐఫోన్ కొనేందుకు కన్నబిడ్డనే అమ్మేసిన తల్లిదండ్రులు.. ఇన్‌స్టాలో రీల్స్ చేసేందుకే.. బెంగాల్‌లో వెలుగు చూసిన ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement