Pushpa 2 Update: పుష్ప 2 విలన్ పాత్ర పోస్టర్ విడుదల చేసిన టీం, సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్న ఫహాద్ ఫాజిల్

ఈ రోజు ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ టీమ్ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘పుష్ప ది రూల్’ నుంచి ఫహాద్ లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్నాడు నటుడు

Pushpa 2 The Rule

ఐకాన్ స్టార్‌‌ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ క్యారక్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పార్టీ లేదా పుష్ప’ అంటూ విలనిజాన్నిపండించాడు. ఇక పుష్ప2’లో హీరోను ఢీకొట్టే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

ఈ రోజు ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ టీమ్ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘పుష్ప ది రూల్’ నుంచి ఫహాద్ లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్నాడు నటుడు. ‘‘భన్వర్ సింగ్ షెకావత్ సర్.. ప్రతీకారంతో వస్తున్నారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పుప్ప 2 ది రూల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Pushpa 2 The Rule

Here's Update

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement