Klin Kaara konidela: క్లిన్ కారా కొణిదెల, మెగాస్టార్ చిరంజీవి మనవరాలి పేరు ఇదే, రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురు పేరు కన్ఫర్మ్

శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఊయ‌ల‌లో పాప‌ను ప‌డుకోపెట్టారు. అటు చిరంజీవి, సురేఖ దంప‌తుల‌తో పాటు ఉపాస‌న కూడా ఉన్నారు. పాప పేరు క్లీన్ కారా కొణిదెల(Klin Kaara Konidela) అని పేరు పెట్టిన‌ట్లు స్వ‌యంగా చిరంజీవి వెల్ల‌డించారు.

Ram-Charan-and-Upasana-Daughter-Pic-Video

మెగాస్టార్ చిరంజీవి, సురేఖల కొడుకు, న‌టుడు రామ్ చ‌ర‌ణ్ , ఉప‌సానా కొణిదెల పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చారు. కాగా ఎలాంటి పేరు పెడ‌తారేమోన‌ని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా తాము కూడా ప‌లు పేర్ల‌ను సూచించారు. కాగా అంద‌రినీ విస్తు పోయేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఊయ‌ల‌లో పాప‌ను ప‌డుకోపెట్టారు. అటు చిరంజీవి, సురేఖ దంప‌తుల‌తో పాటు ఉపాస‌న కూడా ఉన్నారు. పాప పేరు క్లీన్ కారా కొణిదెల(Klin Kaara Konidela) అని పేరు పెట్టిన‌ట్లు స్వ‌యంగా చిరంజీవి వెల్ల‌డించారు.

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement