Varma to Meet Perni Nani: మరి కాసేపట్లో పేర్ని నానితో వర్మ భేటీ, సినిమా టికెట్ల వివాదంపై ఇరువురి మధ్య చర్చలు
ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరపడానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయనను ప్రభుత్వ అధికారులు అమరావతిలోని సచివాలయానికి తీసుకెళ్లారు.
ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరపడానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయనను ప్రభుత్వ అధికారులు అమరావతిలోని సచివాలయానికి తీసుకెళ్లారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనతో ఈ వివాదంపై చర్చించడానికి మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ అమరావతి వెళ్లారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఇరువురూ చర్చించనున్నారు. అనంతరం ఇరువురూ కలిసి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Advertisement
Advertisement
Advertisement