RGV Comments on Chandrababu:చంద్రబాబు..నీవు ప్రజలను కుక్కలుగా భావించి కానుకలు ఇచ్చావు, ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీగా ఫీలవుతావు, మండిపడిన వర్మ

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన కామెంట్స్‌ చేశారు. వర్మ మీడియా వేదికగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. వర్మ మాట్లాడుతూ.. ‘ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డితో సమానం. పర్సనల్‌ ఇగో, పర్సనల్‌ గెయిన్‌ తప్ప ప్రజలంటే లెక్కలేదు.

RGV says, It's pointless to ask brutal punishment for Hyderabad Vet's rapists and murderers (Photo-Twitter)

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన కామెంట్స్‌ చేశారు. వర్మ మీడియా వేదికగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. వర్మ మాట్లాడుతూ.. ‘ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డితో సమానం. పర్సనల్‌ ఇగో, పర్సనల్‌ గెయిన్‌ తప్ప ప్రజలంటే లెక్కలేదు. ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీగా చంద్రబాబు ఫీల్‌ అవుతారు. చంద్రబాబు.. నీకు పబ్లిసిటీ పిచ్చి తప్ప.. ప్రజల ప్రాణాలు లెక్కలేదా?. హిట్లర్‌, ముస్సోలినీ తర్వాత నిన్నే చూస్తున్నాను. ప్రజలను కుక్కలుగా భావించి కానుకలు ఇచ్చారు. ఫొటో పిచ్చి కోసమే చంద్రబాబు కానుకులు ఇస్తున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Here's Varma Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now