Hero Raviteja Injury: షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ, యశోదా ఆస్పత్రిలో చికిత్స, ఆరు వారాల బెడ్ రెస్ట్

మాస్ మహారాజా రవితేజ గాయపడ్డారు. RT75 సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు రవితేజ. దీంతో యశోదా ఆస్పత్రిలో రవితేజ కుడిచేతికి ఆపరేషన్‌ చేశారు డాక్టర్లు. ఆపరేషన్ అనంతరం 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు

ravi-teja-injury-at-rt75-shooting-undergoes-surgery

మాస్ మహారాజా రవితేజ గాయపడ్డారు. RT75 సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు రవితేజ. దీంతో యశోదా ఆస్పత్రిలో రవితేజ కుడిచేతికి ఆపరేషన్‌ చేశారు డాక్టర్లు. ఆపరేషన్ అనంతరం 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు.  బాలీవుడ్ నటుడు అర్షద్ పై మంచు విష్ణు ఫైర్, ప్రభాస్‌ జోకర్ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now