RGV: దర్శకుడు ఆర్జీవీకి షాక్.. చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల జైలు శిక్ష విధించిన అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీ(RGV) కి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

RGV Sentenced to Three Months in Jail on Check Bounce Case(X)

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీ(RGV) కి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. చెక్ బౌన్స్ కేసులో ముంబై(Mumbai)లోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చే తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేల్చి మూడు నెలల పాటు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.

ఇటీవలె తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ నా సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికేనని తేల్చిచెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమేనన్నారు. నా పోస్టులు, సినిమాలు ఎవరినీ కించపర్చడానికి కాదు అన్నారు. ఏపీ పోలీసులు వర్మ కోసం గాలిస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం.  నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమే, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ సినిమా ప్రమోషన్ కోసమేనని వెల్లడించిన ఆర్జీవీ

RGV Sentenced to Three Months in Jail on Check Bounce Case

 

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement