Tammareddy Bharadwaja: ఆస్కార్ ఫ్లైట్ ఖర్చులకే RRR టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది, ఆ డబ్బు మాకిస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాం, తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

ఆస్కార్ ఫ్లైట్ ఖర్చులకి RRR సినిమా టీం 80 కోట్లు ఖర్చు చేస్తుందని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడొచ్చే ఆస్కార్ కోసం RRR సినిమా టీం ఫ్లైట్ టికెట్ల కోసమే 80 కోట్లు పైగా ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు ఇస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతామని అన్నారు. వీడియో ఇదే..

Tammareddy Bharadwaja (Photo-Video Grab)

ఆస్కార్ ఫ్లైట్ ఖర్చులకి RRR సినిమా టీం 80 కోట్లు ఖర్చు చేస్తుందని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడొచ్చే ఆస్కార్ కోసం RRR సినిమా టీం ఫ్లైట్ టికెట్ల కోసమే 80 కోట్లు పైగా ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు ఇస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతామని అన్నారు. వీడియో ఇదే..

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement