TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి దుర్గ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం...వీడియో

తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు హీరో సాయిదుర్గ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి. వేర్వేరుగా శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Sai Durga Tej, Allu Sneha Reddy visit Tirumala Lord Balaji Temple(video grab)

తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు హీరో సాయిదుర్గ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి. వేర్వేరుగా శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.  సముద్రపు అలల మధ్య నాగచైతన్య కౌగిలిలో బందీ అయిన సాయిపల్లవి, ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానున్న తండేల్ మూవీ

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement