Thandel Movie: శ్రీకాకుళం యాసలో పక్కా విలేజ్‌ గాళ్‌‌గా సాయి పల్లవి, తండేల్‌‌లో పల్లవి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్, నాగచైతన్య కొత్త మూవీ అప్‌డేట్స్ ఇవిగో..

Sai Pallavi in thandel Movie (photo-X)

అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రొమాంటిక్‌ డ్రామా మూవీ తండేల్‌ తెరకెక్కుతున్న సంగతి విదితమే. NC23గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో చైతూ మాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. తాజాగా సాయిపల్లవి రోల్‌ను పరిచయం చేశారు మేకర్స్‌. ఇందులో సత్యగా కనిపించనుంది సాయిపల్లవి.EssenceofThandel జనవరి 5న సాయంత్రం 5 గంటలకు రాబోతుంది.. అంటూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లవ్‌స్టోరీ సినిమా తర్వాత చైతూ, సాయిపల్లవి కాంబోలో వస్తున్న సినిమా తండేల్.

Here's Updates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement