Devara Ticket Price: దేవర టీంకు షాక్‌, టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో పిటిషన్, ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్న పిటిషనర్

దేవర సినిమా టీంకు షాక్ తగిలింది. దేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతుందని..ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్నారు పిటిషనర్.

Shock for Devara movie team.. Petition against Devara movie ticket price hike(X)

దేవర సినిమా టీంకు షాక్ తగిలింది. దేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతుందని..ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్నారు పిటిషనర్.  భార్య ఆర్తిపై పోలీసులకు హీరో జయం రవి ఫిర్యాదు, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని పోలీసులకు కంప్లైంట్

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now