Sonal Chauhan Viral Video: బాత్రూంలో బట్టలు బరువని విప్పేస్తూ పరువాల విందు అందిస్తున్న బాలయ్య భామ సోనాల్ చౌహాన్..

సోనాల్ చౌహ‌న్.. ఈ ముద్దుగుమ్మ సినిమాల‌తో పెద్ద‌గ అల‌రించ‌లేక‌పోయిన సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ ర‌చ్చ చేస్తుంటుంది. సాధార‌ణంగాఈ అమ్మ‌డిని అంద‌రు బాల‌కృష్ణ హీరోయిన్ అంటారు. ఆయ‌న‌తో క‌లిసి లెజెండ్, డిక్టేట‌ర్, రూల‌ర్ చిత్రాలు చేసింది.

(Sonal Chauhan/Instagram)

సోనాల్ చౌహ‌న్.. ఈ ముద్దుగుమ్మ సినిమాల‌తో పెద్ద‌గ అల‌రించ‌లేక‌పోయిన సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ ర‌చ్చ చేస్తుంటుంది. సాధార‌ణంగాఈ అమ్మ‌డిని అంద‌రు బాల‌కృష్ణ హీరోయిన్ అంటారు. ఆయ‌న‌తో క‌లిసి లెజెండ్, డిక్టేట‌ర్, రూల‌ర్ చిత్రాలు చేసింది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసు ర‌చ్చ మాములుగా ఉండదు. జ‌న్నత్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాల్ చౌహాన్ ఆ త‌ర్వాత తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. మలైకా నుండి విడాకుల తర్వాత, అర్బాజ్ ఖాన్ సోనాల్ చౌహాన్‌తో చాలాసార్లు కనిపించాడు. నటుడు నీల్ నితిన్ ముఖేష్ మరియు విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కూడా డేటింగ్ చేసిందని అంటూ ఉంటారు.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement