Sonal Chauhan Viral Video: బాత్రూంలో బట్టలు బరువని విప్పేస్తూ పరువాల విందు అందిస్తున్న బాలయ్య భామ సోనాల్ చౌహాన్..
సోనాల్ చౌహన్.. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పెద్దగ అలరించలేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తుంటుంది. సాధారణంగాఈ అమ్మడిని అందరు బాలకృష్ణ హీరోయిన్ అంటారు. ఆయనతో కలిసి లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాలు చేసింది.
సోనాల్ చౌహన్.. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పెద్దగ అలరించలేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తుంటుంది. సాధారణంగాఈ అమ్మడిని అందరు బాలకృష్ణ హీరోయిన్ అంటారు. ఆయనతో కలిసి లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాలు చేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసు రచ్చ మాములుగా ఉండదు. జన్నత్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాల్ చౌహాన్ ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. మలైకా నుండి విడాకుల తర్వాత, అర్బాజ్ ఖాన్ సోనాల్ చౌహాన్‌తో చాలాసార్లు కనిపించాడు. నటుడు నీల్ నితిన్ ముఖేష్ మరియు విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కూడా డేటింగ్ చేసిందని అంటూ ఉంటారు.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement