Sunny Leone: సన్నీ లియోన్ హాట్ కామెంట్స్, నన్ను ప్రేమించాల్సిందే.. నీకు వేరే ఆప్షన్ లేదు, మంచి భార్య నీకు దొరకాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్
బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడో ఫ్యాన్. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ అభిమాని తన ఎడమచేతిపై సన్నీలియోన్ అని టాటూ వేయించుకోవడాన్ని చూసిన సన్నీ అతడి కృతజ్ఞతలు చెప్తూ చిరునవ్వులు చిందించింది.
బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడో ఫ్యాన్. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ అభిమాని తన ఎడమచేతిపై సన్నీలియోన్ అని టాటూ వేయించుకోవడాన్ని చూసిన సన్నీ అతడి కృతజ్ఞతలు చెప్తూ చిరునవ్వులు చిందించింది. కానీ క్యాప్షన్‌లో మాత్రం.. 'ఇకపై నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నా' అని కొంటెగా రాసుకొచ్చింది. సన్నీ ఫ్యాన్స్ ఆమె మీద అభిమానాన్ని చూపించడం ఇదేం కొత్తేం కాదు. గతంలో కూడా ఓ అభిమాని ఏకంగా ఆమె ముఖాన్ని తన పొట్టపై టాటూ వేయించుకున్నాడు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Advertisement
Advertisement
Advertisement