Actress Kasthuri: అజ్ఞాతంలో నటి కస్తూరి, తెలుగు ప్రజలపై వివాదాస్పద కామెంట్స్, నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు..ఫోన్‌ స్విచాఫ్ ,ఇంటికి తాళం

నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లారు. తెలుగు ప్రజలపై ఇటీవలే కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే..తెలుగువారు వచ్చారంటూ మాట్లాడగా తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. కస్తూరిపై చెన్నైలో పలు కేసులు నమోదుకాగా సమన్లు ఇచ్చేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు పోలీసులు. కస్తూరి ఫోన్‌ స్విచాఫ్‌ కాగా ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరిగారు పోలీసులు.

Tamil Actress Kasthuri abscond(X)

నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లారు. తెలుగు ప్రజలపై ఇటీవలే కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే..తెలుగువారు వచ్చారంటూ మాట్లాడగా తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. కస్తూరిపై చెన్నైలో పలు కేసులు నమోదుకాగా సమన్లు ఇచ్చేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు పోలీసులు. కస్తూరి ఫోన్‌ స్విచాఫ్‌ కాగా ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరిగారు పోలీసులు.   ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌ కన్నుమూత, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన గణేశ్‌, సినీ ప్రముఖల సంతాపం 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement