Mahesh Babu Meets Bill Gates: బిల్ గేట్స్‌కి వినయం చాలా ఎక్కువన్న మహేష్ బాబు, భార్య నమ్రతతో కలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను కలిసిన సూపర్ స్టార్
మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా తన కుటుంబంతో కలిసి మహేశ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి... న్యూయార్క్ సిటీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశాడు.
మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా తన కుటుంబంతో కలిసి మహేశ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి... న్యూయార్క్ సిటీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మహేశ్ షేర్ చేశాడు. 'బిల్ గేట్స్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచంలోని అతి గొప్ప విజనరీల్లో ఆయనొకరు. అంతకంటే ఎక్కువ వినయవంతులు. నిజంగా ఒక స్ఫూర్తి' అని మహేశ్ కామెంట్ చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)