Tollywood Producer Venkat Dies: ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత వెంకట్‌ కన్నుమూత, కిడ్నీ సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ అధినేత

ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ వెంకట్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

RIP

ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ వెంకట్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆర్‌.ఆర్‌ బ్యానర్స్‌పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్‌మెన్, డమరుకం, పైసా వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను ఆయన నిర్మించారు. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'డైవర్స్ ఇన్విటేషన్' అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. వెంకట్‌ మృతి పట్ల హీరో రవితేజ, డైరెక్టర్లు శ్రీను వైట్ల, సురేందర్‌ రెడ్డి సమా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement