Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం, మెట్లపై నుండి జారి పడ్డ విజయ్..ముంబైలో ఘటన, వీడియో ఇదిగో

హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం తప్పింది. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా మెట్లపై నుండి జారి కాలు స్లిప్ అయింది. విజయ్‌కి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Vijay Devarakonda slipped down the stairs(video grab0

హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం తప్పింది. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా మెట్లపై నుండి జారి కాలు స్లిప్ అయింది. విజయ్‌కి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కు తాజాగా మరోసారి బెదిరింపులు.. పాటల రచయితను రక్షించుకోవాలని హెచ్చరిక

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now