Vijay Sethupathi: పాన్‌ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందించండి.. కేంద్రానికి నటుడు విజయ్ సేతుపతి విజ్ఞప్తి, ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉండాలని కోరిన విజయ్

పాన్‌ కార్డులో మార్పులు చేయాలని కేంద్రానికి నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) విజ్ఞప్తి చేశారు.

Vijay Sethupathi says Central Government to Provide PAN Card Information in Tamil(X)

పాన్‌ కార్డులో మార్పులు చేయాలని కేంద్రానికి నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) విజ్ఞప్తి చేశారు. పాన్‌ కార్డు(PAN Card) సమాచారాన్ని తమిళంలోనూ అందించాలని (PAN Card Information in Tamil)కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు విజయ్‌ సేతుపతి.

ఓ ఈవెంట్‌లో పాన్ కార్డులో మార్పులపై మాట్లాడిన విజయ్ సేతుపతి.. పాన్ కార్డుకు సంబంధించిన సమాచారం, అప్‌డేట్‌లను తమిళంలో అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉంటే సమస్యలను మరింత తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని తెలిపారు సేతుపతి.

ఇక టాలీవుడ్ నటుడు రానా తన అమ్మమ్మ పాడె మోశారు . తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.  అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి... అంత్యక్రియలకు హాజరైన దగ్గుబాటి సురేష్, వీడియో ఇదిగో

Vijay Sethupathi says Central Government to Provide PAN Card Information in Tamil

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement