Sonali Phogat Night Club Video: బీజేపీ నేత సోనాల్ ఫోగట్ నైట్ క్లబ్ వీడియో వైరల్, చనిపోయే రెండు నెలల ముందు పీఏ సుధీర్ సంగ్వాన్, ఫ్రెండ్ సుఖ్విందర్ వాసితో డ్యాన్స్
సోనాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనాల్ తన పీఏ సుధీర్ సంగ్వాన్, ఫ్రెండ్ సుఖ్విందర్ వాసితో సోనాలి డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది.ఇక, పోస్టుమార్టమ్ రిపోర్ట్ ప్రకారం సోనాలి శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు.
బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా తీరలేదు. గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనలో ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు. . సోనాల్ ఫోగట్ మృతిపై ఆమె సోదరుడు రింకు ధాక, సంచలన ఆరోపణలకు దిగాడు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశాడు.
తాజాగా సోనాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనాల్ తన పీఏ సుధీర్ సంగ్వాన్, ఫ్రెండ్ సుఖ్విందర్ వాసితో సోనాలి డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది.ఇక, పోస్టుమార్టమ్ రిపోర్ట్ ప్రకారం సోనాలి శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)