Naa Saami Ranga Movie Update: నాగార్జున నా సామిరంగ మూవీ నుంచి సరికొత్త సాంగ్ ఇదిగో, సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు మూవీ..
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా సామిరంగ'. తాజాగా ఈ చిత్రం నుంచి విజిల్ థీమ్ సాంగ్ రిలీజైంది. దేవుడే... తన చేతితో... రాసిన... ఒక కావ్యం... అంజిది, కిష్టయ్యది విడదీయని ఒక బంధం... అంటూ సాగే ఈ గీతం నా సామిరంగ చిత్రంలో నాగార్జున, అల్లరి నరేశ్ మధ్య స్నేహానుబంధాన్ని చాటుతోంది.

ఎంఎం కీరవాణి ఈ పాటకు బాణీలతో పాటు లిరిక్స్ కూడా అందించారు. ఈ గీతాన్ని శాండిల్య పీసపాటి ఆలపించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న నా సామిరంగ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ తదితరులు నటించారు.
Here's Song
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Fire Breaks Out In New York: న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్
APPSC Group 2 Mains Exam : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కీ విడుదల, సందేహాలు ఉంటే ఈ నెల 27 లోగా తెలపొచ్చు
Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్‌లో దారుణం, మొబైల్ ఇవ్వలేదని భార్య కళ్లు పీకిన భర్త, వివాహేతర సంబంధం అనుమానంతో ఆమె ప్రైవేట్ పార్టులపై పాశవికంగా దాడి
Advertisement
Advertisement
Advertisement