CA Foundation Result Dec 2022 Declared: CA ఫౌండేషన్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను icai.nic.in ద్వారా చెక్ చేసుకోండి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) CA ఫౌండేషన్ 2022 ఫలితాలను విడుదల చేసింది. CA ఫౌండేషన్ ఫలితం 2022ని ICAI యొక్క అధికారిక వెబ్సైట్ icai.nic.inలో చూడవచ్చు. ICAI CA ఫౌండేషన్ డిసెంబర్ పరీక్ష.. డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 20, 2022 వరకు జరిగింది. CA ఫౌండేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఫౌండేషన్ కోర్సులో నమోదు చేసుకోవడానికి అర్హులు.

Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement