MPhil Programmes: ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు.. అందులో చేరొద్దు.. విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక.. యూనివర్సిటీలకు నోటీసులు
ఎంఫిల్ ప్రోగ్రామ్ లకు గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరోసారి స్పష్టం చేసింది. వీటిల్లో చేరొద్దంటూ విద్యార్థులకు సూచించింది.
Newdelhi, Dec 28: ఎంఫిల్ ప్రోగ్రామ్ లకు (MPhil Programmes) గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) (UGC) మరోసారి స్పష్టం చేసింది. వీటిల్లో చేరొద్దంటూ విద్యార్థులకు సూచించింది. కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికీ ఎంఫిల్ ప్రోగ్రాముల్లో అడ్మిషన్లు చేపడుతున్నట్టు తమ దృష్టికి రావడంతో ఈ నోటీసులు జారీ చేశామని వెల్లడించింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
100 Day Cough: యూకేను క‌ల‌వ‌ర‌పెడుతున్న కొత్త మ‌హ‌మ్మారి, ద‌గ్గుతో డేంజ‌ర్ లో ప‌డుతున్న ప్ర‌జ‌లు, 100 రోజుల ద‌గ్గుతో జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిస్తున్న ఆరోగ్య నిపుణులు
Condom Shortage in Maharashtra: మహారాష్ట్రను వేధిస్తున్న కండోమ్‌ల కొరత, ప్రతి ఏడాది 3.2 కోట్ల కండోమ్‌లు కావాలంటున్న నాకో, ఎయిడ్స్ నివారణ ప్రచారానికి ఆటంకంగా మారిన కొరత
UGC Alert: ఎడ్‌టెక్ కంపెనీల ఆన్‌లైన్ పీహెచ్‌డీలకు గుర్తింపు లేదు.. చదివి మోసపోవద్దు.. హెచ్చరించిన యూజీసీ.. విదేశీ విద్యా సంస్థల సహకారంతో దేశంలో గత కొంతకాలంగా ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రాములు అందిస్తున్న ఎడ్‌టెక్ కంపెనీలు..
UIDAI: అప్పుడే పుట్టిన పిల్లలకు, చనిపోయిన వారికి కూడా ఆధార్, రెండు పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించే యోచనలో కేంద్రం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా చర్యలు
Advertisement
Advertisement
Advertisement