Python Found at Chandrababu's House: వీడియో ఇదిగో, చంద్రబాబు నివాసం వద్ద భారీ కొండ చిలువ, జంతువును మింగి జీర్ణించుకోలేక మృతి

huge dead python found at AP Chief Minister Nara Chandrababu Naidu residence

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడు నివాసం వద్ద భారీ కొండచిలువ ఒకటి కలకలం రేపింది. ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలోని మీడియా పాయింట్ వద్ద ఇది కనిపించింది. ఏదో జంతువును మింగిన అనంతరం జీర్ణించుకోలేక అది చనిపోయినట్టు గుర్తించారు. భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దానిని అక్కడి నుంచి తొలగించారు.

కనీసం చెల్లెలుగా కూడా చూడటం లేదు, నాపై ట్రోలింగ్ వెనుక జగనన్న, వదిన ఉన్నారన్న షర్మిల, రాక్షస ముఠాతో ట్రోల్స్ చేస్తున్నారని మండిపాటు

Python Found at Chandrababu House

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement