Supreme Court:సుప్రీం కోర్టు యూ ట్యూబ్ ఛానల్ హ్యాక్‌, త్వరలో సేవలు పునరుద్దమవుతాయని వెల్లడి

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్‌ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. యూట్యూబ్ ఛానెల్‌ సేవలు త్వరలో పునఃప్రారంభం చేస్తామని వెల్లడించారు.

Supreme Court’s YouTube channel hacked

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్‌ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. యూట్యూబ్ ఛానెల్‌ సేవలు త్వరలో పునఃప్రారంభం చేస్తామని వెల్లడించారు.  వీడియో ఇదిగో, యూపీఐ యాప్ ఉపయోగించి జగన్నాథుని విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement