Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు రివర్స్ తీస్తుండగా అతివేగంతో ఢీకొట్టిన ట్రక్కు..8 మందికి తీవ్ర గాయాలు...వీడియో ఇదిగో

కర్నాటకలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉడిపి జిల్లాలోని శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి ఆలయంలోకి వెళ్లేందుకు NH-66పై రివర్స్‌ తీసుకుంటుండగా, అతివేగంతో వెళ్తున్న ట్రక్కు ఇన్నోవా కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌తో సహా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళకు చెందిన ఏడుగురు ఇన్నోవా కారులో గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

8 injured as SUV carrying Malayalis collides with truck in Karnataka(video grab)

కర్నాటకలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉడిపి జిల్లాలోని శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి ఆలయంలోకి వెళ్లేందుకు NH-66పై రివర్స్‌ తీసుకుంటుండగా, అతివేగంతో వెళ్తున్న ట్రక్కు ఇన్నోవా కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌తో సహా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళకు చెందిన ఏడుగురు ఇన్నోవా కారులో గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  అమ్మకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆర్మీ జవాన్, కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న జవాన్ తల్లి...సెలవులపై వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన జవాన్..అమ్మ కళ్లలో ఆనందం చూడండి 

 Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now