Producer Dil Raju: టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు, తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతల స్వీకరణ..వీడియో

ఉదయం ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు దిల్ రాజు.

Dil Raju takes oath as Chairman of Telangana Film Development Corporation(X)

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌‌గా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు దిల్ రాజు.  కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ బాగుండేలా చూడు, ఐదు సార్లు వెళ్తా సినిమాకి, నెటిజన్ అదిరిపోయే ట్వీట్, మంచు విష్ణు ఏమన్నాడంటే..

 Dil Raju  takes oath as TFDC Chairman

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif