Vijayawada: విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ దారుణ హ‌త్య‌, విధుల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌స్తుండ‌గా చంపేసిన దుండగుడు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ హ‌త్య‌ దారుణ హత్యకు గురయ్యాడు. లోకో పైలట్‌గా పనిచేస్తున్న డి.ఎబినేజర్‌ను నైజాం గేట్ స‌మీపంలో రైల్వే రోడ్‌నంబ‌ర్ 11లో ఇనుప‌క‌డ్డీతో దాడి చేశాడు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన‌ హంత‌కుడు న‌డిచివెళ్ళున్న దృశ్యాలు రికార్డు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Loco Pilot Brutally Killed In Vijayawada(video grab)

విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ హ‌త్య‌ దారుణ హత్యకు గురయ్యాడు. లోకో పైలట్‌గా పనిచేస్తున్న డి.ఎబినేజర్‌ను నైజాం గేట్ స‌మీపంలో రైల్వే రోడ్‌నంబ‌ర్ 11లో ఇనుప‌క‌డ్డీతో దాడి చేశాడు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన‌ హంత‌కుడు న‌డిచివెళ్ళున్న దృశ్యాలు రికార్డు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   సీరియల్ చూస్తుండగా ఒక్కసారిగా కేబుల్ టీవీలో సెక్స్ వీడియోలు, బిత్తరపోయిన నందికొట్కూరు వాసులు, వీడియో ఇదిగో.. 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement