Viral Video: షాకింగ్.. పాములతో రైలెక్కి ప్రయాణికులకు బెదిరింపులు, డబ్బులు ఇవ్వకపోతే అంటూ పాములను బయటకు తీసి భయపెడుతున్న దుర్మార్గులు..వీడియో ఇదిగో
ఇప్పటివరకూ రైలు ప్రయాణం అనగానే చిరుతిండ్లు, అప్పుడప్పుడూ పలకరించే హిజ్రాలు, యాచకులు అనేలా ఉండేది. కానీ, అడుక్కునేందుకు కొత్తగా కొందరు పాములను ఉపయోగిస్తున్నారు. డబ్బులిస్తారా? లేదా అంటూ పాముతో భయపెడుతున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాములతో రైలెక్కి ప్రయాణికులను భయపెడుతున్నారు దుర్మార్గులు. ఇప్పటివరకూ రైలు ప్రయాణం అనగానే చిరుతిండ్లు, అప్పుడప్పుడూ పలకరించే హిజ్రాలు, యాచకులు అనేలా ఉండేది. కానీ, అడుక్కునేందుకు కొత్తగా కొందరు పాములను ఉపయోగిస్తున్నారు. డబ్బులిస్తారా? లేదా అంటూ పాముతో
భయపెడుతున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హృదయాన్ని హత్తుకునే వీడియో ఇదిగో.. ఆరేళ్ల క్రితం తప్పిపోయిన కన్నతండ్రిని చూసి బాగోద్వేగానికి గురైన కూతుర్లు
Here's Video:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)