Actress Hema On Rave Party: నటి హేమపై పోలీసుల ఛార్జ్‌షీట్, గతంలో డ్రగ్స్ తీసుకోలేదన్న వీడియో వైరల్
బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని గతంలో వీడియో రిలీజ్ చేసిన నటి హేమ. తాజాగా బెంగళూర్ రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొనడంతో మరోసారి వైరల్‌గా మారుతోంది వీడియో.
బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని గతంలో వీడియో రిలీజ్ చేసిన నటి హేమ. తాజాగా బెంగళూర్ రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొనడంతో మరోసారి వైరల్‌గా మారుతోంది వీడియో. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల ఛార్జ్‌షీట్, 9 మంది రేవ్ పార్టీ నిర్వహించినట్టు నిర్థారణ
Here's Hema Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)