Allu Arjun Arrest Live Updates: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, రిమాండా లేదా క్వాష్ పిటిషన్‌పై విచారణా? అనే ఉత్కంఠ

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. అక్కడి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

allu-arjun-at-nampally-court(video grab)

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.  అల్లు అర్జున్‌ ఎఫ్‌ఐఆర్ కాపీ ఇదిగో..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీ స్టేట్ మెంట్ రికార్డు 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement