Anant Ambani-Radhika Merchant Engagement: ఘనంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థం, డ్యాన్సుతో అలరించిన ముఖేష్ అంబానీ

ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసం ‘యాంటిల్లా’లో నిన్న నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. వీడియో ఇదే..

Ambani family dances at the ring ceremony of Anant Ambani and Radhika Merchant (Photo-Video Grab)

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థం వేడుకలో అంబానీ కుటుంబం డ్యాన్స్ చేసింది. ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసం ‘యాంటిల్లా’లో నిన్న నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. వీడియో ఇదే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)